(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 102

॥ శ్రీః ॥
3.102. అధ్యాయః 102
Mahabharata - Vana Parva - Chapter Topics
విష్ణునా సముద్రాంతర్హితదైత్యనిధనే సముద్రశోపణస్యోపాయత్వం జ్ఞాపితైర్దేవైర్బ్రహ్మలోకగమనం ॥ 1 ॥
బ్రహ్మచోదనయా దేవైరగస్త్యమేత్య సాగరశోషణప్రార్థనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

దేవా ఊచుః। 3-102-0x(2041)(20087)
తవ ప్రసాదాద్వర్ధంతే ప్రజాః సర్వాశ్చతుర్విధాః।
తా భావితా భావయనతి హవ్యకవ్యైర్దివౌకసః ॥ 3-102-1(20088)
లోకా హ్యేవం వివర్ధంతే హ్యన్యోన్యం సముపాశ్రితాః।
త్వత్ప్రసాదాన్నిరుద్విగ్నాస్త్వయైవ పరిరక్షితాః ॥ 3-102-2(20089)
ఇదం చ సమనుప్రాప్తం లోకానాం భయముత్తమం।
న చ జానీమ కేనేతి రాత్రౌ వధ్యంతి బ్రాహ్మణాః ॥ 3-102-3(20090)
క్షీణేషు చ బ్రాహ్మణేషు పృథివీ క్షయమేష్యతి।
తత పృథివ్యాం క్షీణాయాం త్రిదివం క్షయమేష్యతి ॥ 3-102-4(20091)
త్వత్ప్రసాదాన్మహాబాహో లోకాః సర్వే జగత్పతే।
వినాశం నాధిగచ్ఛేయుస్త్వయా వై పరిరక్షితాః ॥ 3-102-5(20092)
విష్ణురువాచ। 3-102-6x(2042)
విదితం మే సురాః సర్వం ప్రజానాం క్షయకారణం।
భవతాం చాపి వక్ష్యామి శృణుధ్వం విగతజ్వరాః ॥ 3-102-6(20093)
కాలేయా ఇతి విఖ్యాతా గణాః పరమదారుణాః।
తైశ్చ వృత్రం సమాశ్రిత్య జగత్సర్వం ప్రమాథితం ॥ 3-102-7(20094)
తే వృత్రం నిహతం దృష్ట్వా సహస్రాక్షేణ ధీమతా।
జీవితం పరిరక్షంతః ప్రవిష్టా వరుణాలయం ॥ 3-102-8(20095)
తే ప్రవిశ్యోదధిం ఘోరం నక్రగ్రాహసమాకులం।
ఉత్సాదార్థం లోకానాం రాత్రౌ ఘ్నంతి ఋషీనిహ ॥ 3-102-9(20096)
న తు శక్యాః క్షయం నేతుం సముద్రాశ్రయిణో హి తే।
సముద్రస్య క్షయే బుద్ధిర్భవద్భిః సంప్రధార్యతాం ॥ 3-102-10(20097)
`ఏతచ్ఛ్రుత్వా వచో దేవా విష్ణునా సముదీరితం।
విష్ణుమేవ పురస్కృత్యబ్రహ్మాణం సముపస్థితాః ॥ 3-102-11(20098)
తతస్తే ప్రణతా భూత్వా తమేవార్ధం న్యవేదయన్।
సర్వలోకవినాశార్థం కాలేయా కృతనిశ్చయాః ॥ 3-102-12(20099)
ఏషాం తద్వచనం శ్రుత్వా పద్మయోనిః సనాతనః।
ఉవాచ పరమప్రీతస్త్రిదశానర్థవద్వచః ॥ 3-102-13(20100)
విదితం మే సురాః సర్వే దానవానాం వివేష్టితం।
మనుష్యాదేశ్చ నిధనం కాలేయైః కాలచోదితైః ॥ 3-102-14(20101)
క్షయస్తేపామనుప్రాప్తః కాలేనోపహతాశ్చ యే।
ఉపాయం సంప్రవక్ష్యామి సముద్రస్య విశోషణే ॥ 3-102-15(20102)
అగస్త్య ఇతివిగ్వ్యాతో వారుణిః సుసమాహితః।
తముపాగంయ సహితా ఇమమర్థం ప్రయాచత ॥ 3-102-16(20103)
స హి శక్తో మహాతేజాః క్షణాత్పాతుం మహోదధిం'।
అగస్త్యేన వినా కో హి శక్తోఽన్యోఽర్ణవశోపణే ॥ 3-102-17(20104)
అన్యథా హి న శక్యాస్తే వినా సాగరశోపణం।
సముద్రే చ క్షయం నీతే కాలేయాన్నిహనిష్యథ ॥ 3-102-18(20105)
ఏవం శ్రుత్వా వచో దేవా బ్రహ్మణః పరమేష్ఠినః।
పరమేష్ఠినమాజ్ఞాప్యఅగస్త్యస్యాశ్రమం యయుః ॥ 3-102-19(20106)
తత్రాపశ్యన్మహాత్మానం వారుణిం దీప్తతేజసం।
ఉపాస్యమానమృపిభిర్దేవైరివ పితామహం ॥ 3-102-20(20107)
తేఽభిగంయ మహాత్మానం మైత్రావరుణిమచ్యుతం।
ఆశ్రమశ్థం తపోరాశిం కర్మభిః స్వైస్తు తుష్టువుః ॥ 3-102-21(20108)
దేవా ఊచుః। 3-102-22x(2043)
నహుపేణాభితప్తానాం త్వం లోకానాం గతిః పురా।
భ్రంశితశ్చ సురైశ్వర్యాల్లోకార్థం లోకకంటకః ॥ 3-102-22(20109)
క్రోధాత్ప్రవృద్ధస్తరణం భాస్కరస్య నభోగతః।
వచస్తవానతిక్రామన్వింధ్యః శైలో న వర్ధతే ॥ 3-102-23(20110)
తమసా చావృతేలోకే మృత్యునాఽభ్యర్దితాః ప్రజాః।
త్వామేవ నాథమాసాద్య నిర్వృతిం పరమాం గతాః ॥ 3-102-24(20111)
అస్మాకం భయభీతానాం నిత్యశో భగవాన్గతిః।
తతస్త్వార్తాః ప్రయాచామో వరం త్వాం వరదో హ్యసి ॥ 3-102-25(20112)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ద్వ్యధికశతతమోఽధ్యాయః ॥ 102 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-102-1 చతుర్విధాః సురనరతిర్యక్స్థావరాః। దివౌకసః దేవాన్ ॥
3-102-20 వారుణిం మైత్రావరుణపుత్రం ॥
3-102-23 కోధాత్ప్రవృద్ధస్తరసా భాస్కరస్య నగోతమ ఇతి ఝ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.